Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ ధర రూ.15 లక్షలు!

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 6:42 PM జాతీయంవాణిజ్యం
ఈ ధర రూ.15 లక్షలు! - Ushodayam
ఎల్‌జీ సంస్థ భారత్‌లో 115 అంగుళాల QNED Evo AI మినీ ఎల్‌ఈడీ టీవీని విడుదల చేసింది. దీని ధర రూ.14,99,990గా నిర్ణయించింది. 4K అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే, 165Hz VRR, డాల్బీ విజన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. గేమింగ్‌ కోసం AMD FreeSync, ALLM, డాల్బీ విజన్‌ గేమింగ్‌ ఫీచర్లు అందించారు. 40 వాట్ల స్పీకర్‌ వ్యవస్థతో పాటు డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ సపోర్ట్‌ కూడా ఉంది.

Comments

G
Loading comments...