Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో దసరా వేళ 30% తగ్గిన ఐఫోన్ అమ్మకాలు

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 5:24 PM జాతీయంవాణిజ్యం
భారత్‌లో దసరా వేళ 30% తగ్గిన ఐఫోన్ అమ్మకాలు  - Ushodayam
భారత్‌లో ఈ ఏడాది దసరా సందర్భంగా ఐఫోన్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 30% తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డిస్కౌంట్లు తగ్గడం, ధరల పెరుగుదల, కొన్ని మోడళ్ల కొరత ఇందుకు కారణాలుగా పేర్కొంటున్నాయి. దీపావళి అమ్మకాల్లోనూ డిమాండ్ తక్కువగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 18 బేస్ మోడల్ 2027లో విడుదల కానుండటంతో కొనుగోళ్లు అప్పటికి వాయిదా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Comments

G
Loading comments...