Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ ‘ఎ’తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 9:29 PM జాతీయంక్రీడలు
భారత్ ‘ఎ’తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన - Ushodayam
భారత్ ‘ఎ’ జట్టుతో మూడు అనధికారిక టెస్టుల సిరీస్‌కు న్యూజిలాండ్ క్రికెట్ 19 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వీరిలో 11 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. జట్టుకు రైస్ మారియు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచెల్ హే, టిమ్ రాబిన్సన్ జట్టులో ఉన్నారు. ఈ సిరీస్‌లో రాణించిన వారికి భారత టెస్టు సిరీస్‌లో అవకాశం దక్కవచ్చు.

Comments

G
Loading comments...