Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా పెరిగిన విమాన ప్రయాణ ఖర్చులు

Chinmaya Nov 25, 2026 2:54 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
భారీగా పెరిగిన విమాన ప్రయాణ ఖర్చులు - Ushodayam
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో విమాన ప్రయాణ సేవల ద్రవ్యోల్బణం 31.94% నుంచి 35.52%కి పెరిగింది. సెక్యూరిటీల లావాదేవీ సేవల ధరలు 6.93% తగ్గాయి. రైల్వే సేవల ద్రవ్యోల్బణం 1.38%కి చేరగా, టెలికాం రంగంలో 0.54%గా నమోదైంది.

Comments

G
Loading comments...