Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 4:20 PM జాతీయంవాణిజ్యం
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Ushodayam
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 905.01 పాయింట్లు పెరిగి 74,151.04 వద్ద, నిఫ్టీ 237.90 పాయింట్లు లాభపడి 22,936.75 వద్ద స్థిరపడ్డాయి. బిర్లాసాఫ్ట్, రిలయన్స్ పవర్, పూనావాలా ఫిన్‌కార్ప్ టాప్ గెయినర్లుగా నిలవగా, ఈక్లెర్క్స్, టాటా టెలిసర్వీసెస్, హెక్సావేర్ టెక్నాలజీస్ నష్టాలను చవిచూశాయి.

Comments

G
Loading comments...