Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్‌లో అత్యధికంగా 7 మి.మీ వర్షం

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 11:14 AM ఆసిఫాబాద్General
బెజ్జూర్‌లో అత్యధికంగా 7 మి.మీ వర్షం - Ushodayam
ఆసిఫాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో పలు మండలాల్లో వర్షం కురిసింది. బెజ్జూర్‌లో అత్యధికంగా 7 మి.మీ వర్షపాతం నమోదైంది. కౌటాలలో 5.3, తిర్యాణిలో 5, సిర్పూర్ (టి), రెబ్బెనలో 4.8 మి.మీ వర్షం కురిసింది. దహెగాంలో 4.5, వాంకిడి, చింతలమానేపల్లిలో 4, సిర్పూర్ (యు)లో 3, లింగాపూర్‌లో 1.8, ఆసిఫాబాద్‌లో 1.5, కాగజ్‌నగర్‌లో 1, కెరమెరిలో 0.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...