Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బద్రీనాథ్ యాత్రకు వెళ్తున్నారా?

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 2:58 PM జాతీయంGeneral
బద్రీనాథ్ యాత్రకు వెళ్తున్నారా?  - Ushodayam
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో బద్రీనాథ్ ఆలయం చుట్టూ ఉన్న నర-నారాయణ పర్వత శిఖరాలపై గురువారం ఉదయం మంచు కురిసింది. చల్లని గాలులతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. డెహ్రాడూన్‌లోనూ వర్షం కురిసింది. నవంబర్ 16న రాత్రి 9.37 గంటలకు శీతాకాలం కోసం ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. యాత్రికులు వెచ్చని దుస్తులు వెంట ఉంచుకోవాలని, వాతావరణం, రహదారి పరిస్థితులను తెలుసుకుని ప్రయాణించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...