వార్తలకు తిరిగి వెళ్లండి
‘బౌమా’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

సాగర్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘బౌమా’ అడ్వాన్స్ బుకింగ్స్ కేరళలో ప్రారంభమయ్యాయి. రీజిన్ ఎస్. బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ మిస్సింగ్ కేసులు, రహస్యాలు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
దిలీష్ పోతన్ ఇందులో పోలీసు అధికారిగా కనిపించనున్నారు.
Comments
Loading comments...
