Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బావుమాపై గవాస్కర్‌ ప్రశంసలు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 9:02 PM జాతీయంక్రీడలు
బావుమాపై గవాస్కర్‌ ప్రశంసలు - Ushodayam
దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బావుమాను చూస్తుంటే భారత దిగ్గజం గుండప్ప విశ్వనాథ్‌ గుర్తొస్తున్నారని సునీల్‌ గవాస్కర్‌ అన్నారు. విమర్శలకు తన ఆటతోనే సమాధానం చెబుతున్నాడని ప్రశంసించారు. బావుమా నాయకత్వంలో దక్షిణాఫ్రికా 14 టెస్టుల్లో 12 విజయాలు సాధించిందన్నారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా రాణించే అతడి తీరును కొనియాడారు. బావుమాను అజింక్య రహానెతోనూ పోల్చారు.

Comments

G
Loading comments...