Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసరలో నీటి వృథాను అరికట్టాలని వినతి

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 12:38 PM నిర్మల్ General
 బాసరలో నీటి వృథాను అరికట్టాలని వినతి - Ushodayam
బాసర గ్రామపంచాయతీ ఆవరణలోని నల్లాల నుంచి కొందరు నీటిని అనవసరంగా వాడుతూ వృథా చేస్తున్నారని వార్డు సభ్యులు సాయిలు, అశోక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సమీప కాలనీల ప్రజలకు తాగునీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నీటి దుర్వినియోగాన్ని అరికట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం గ్రామ కార్యదర్శి ప్రసాద్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...