Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపులపాడు, ఉంగుటూరులో నామినేషన్‌ల జోరు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 7:05 PM కృష్ణా జిల్లాGeneral
బాపులపాడు, ఉంగుటూరులో నామినేషన్‌ల జోరు - Ushodayam
బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. బాపులపాడు నుంచి స్వతంత్ర అభ్యర్థి అంబల్ రాజ్‌కుమార్, టీడీపీ అభ్యర్థి కంపపాటి కొండలరావు నామినేషన్లు దాఖలు చేశారు. ఉంగుటూరు నుంచి టీడీపీ అభ్యర్థులు తుమ్మల మోహన రూప, తుమ్మల జగదీశ్ మచిలీపట్నంలో నామినేషన్లు అందించారు.

Comments

G
Loading comments...