Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో పెన్షన్ల పంపిణీ పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:28 PM బాపట్లGeneral
బాపట్లలో పెన్షన్ల పంపిణీ పరిశీలన - Ushodayam
బాపట్ల పట్టణంలో శుక్రవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ హాసిని పరిశీలించారు. పలు వార్డుల్లో పంపిణీ తీరును సమీక్షించి, కొందరు లబ్ధిదారులకు నేరుగా నగదు అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ నెల పెన్షన్లను ఒకరోజు ముందుగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం నాటికి వందశాతం పంపిణీ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...