Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో 18 కిలోల గంజాయి స్వాధీనం

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 8:01 AM బాపట్లGeneral
బాపట్లలో 18 కిలోల గంజాయి స్వాధీనం - Ushodayam
బాపట్ల రైల్వే స్టేషన్‌లో బిలాస్‌పూర్‌–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ నుంచి 18 కిలోల గంజాయిని జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్నట్లు టీసీ ఇచ్చిన సమాచారంతో పోలీసులు సూట్‌కేసును తనిఖీ చేశారు. తనిఖీల సమయంలో అనుమానితులు పరారయ్యారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...