Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపల్లితండాలో వరి పంటపై అడవి పందుల దాడి

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 11:02 AM వికారాబాద్General
బాపల్లితండాలో వరి పంటపై అడవి పందుల దాడి - Ushodayam
బాపల్లితండాలో అడవి పందుల దాడులతో కోతకు వచ్చిన వరి పంట నాశనమైందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టూ అడవి ప్రాంతం ఉండటంతో పందుల బెడద పెరిగిందని తెలిపారు. సరైన వర్షాలు లేక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులకు పందుల దాడులు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంటలను కాపాడేందుకు ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...