Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాపూర్‌లో ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్నిప్రమాదం

Follow Ushodayam on Google
Uday Bhaskar Oct 05, 2026 10:36 AM రంగారెడ్డిGeneral
బాలాపూర్‌లో ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్నిప్రమాదం - Ushodayam
హైదరాబాద్‌ బాలాపూర్‌ నబీల్‌ కాలనీలోని ప్లాస్టిక్‌ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో నిల్వ ఉన్న పాత రసాయనాల డ్రమ్ములు పేలినట్లు సమాచారం. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు

Comments

G
Loading comments...