Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే సోదరుడు

Follow Ushodayam on Google
anji kummari Sep 12, 2026 4:11 PM మహబూబ్‌నగర్General
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే సోదరుడు - Ushodayam
చిన్న చింతకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సి. ప్రకాశం మృతి చెందిన విషయం దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి తెలుసుకొని వారి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన తిమోతి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...