Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యప్ప భక్తులకు రూ.5 లక్షల బీమా

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:16 PM జాతీయంGeneral
అయ్యప్ప భక్తులకు రూ.5 లక్షల బీమా - Ushodayam
శబరిమల యాత్రలో ప్రమాదవశాత్తు మరణిస్తే భక్తుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా పరిహారం అందించే సదుపాయాన్ని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కల్పిస్తోంది. వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో నామినీ వివరాలు నమోదు చేయాలని సూచించింది. పతనంతిట్ట, ఇడుక్కి, కొల్లం, అలప్పుజ జిల్లాల పరిధిలో జరిగే ప్రమాదాలకు ఈ బీమా వర్తిస్తుంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...