వార్తలకు తిరిగి వెళ్లండి
‘అవెంజర్స్: డూమ్స్‌డే’కు 10 మంది రచయితలు

మార్వెల్ తెరకెక్కిస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రానికి మొత్తం 10 మంది రచయితలు పనిచేసినట్లు రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా వెబ్‌సైట్ వెల్లడించింది. వీరిలో హ్యూ జాక్‌మన్, ర్యాన్ రేనాల్డ్స్ కూడా ఉన్నారు. ఈ సినిమాతో హ్యూ జాక్‌మన్ తొలిసారి రచయితగా క్రెడిట్ పొందుతున్నారు.
స్టీఫెన్ మెక్‌ఫీలీ, మైఖేల్ వాల్డ్రన్ ప్రధాన రచయితలుగా వ్యవహరించారు.
Comments
Loading comments...
