Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యవసర సరుకులు నిల్వ చేసుకోండి: జపాన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 5:10 PM అంతర్జాతీయంGeneral
అత్యవసర సరుకులు నిల్వ చేసుకోండి: జపాన్‌ - Ushodayam
ఇళ్లలో అత్యవసర సరుకులు నిల్వ చేసుకోవాలని ప్రజలకు సూచిస్తూ నవంబర్‌ 2న జపాన్‌ ప్రభుత్వం ప్రత్యేక విజ్ఞప్తి చేయనుంది. కొత్త జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రారంభం సందర్భంగా కనీసం మూడు రోజులకు సరిపడా, వీలైతే వారం రోజులకు సరిపడా నీరు, ఆహారం, టాయిలెట్‌ సామగ్రి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. భూకంపాలు, ప్రకృతి విపత్తుల సమయంలో సేవలకు అంతరాయం కలగకుండా ఈ చర్యలు చేపడుతోంది.

Comments

G
Loading comments...