Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్తపై దాడి.. ఇద్దరు అరెస్ట్

Follow Ushodayam on Google
Anuroop Sep 25, 2026 12:31 PM గుంటూరుGeneral
అత్తపై దాడి.. ఇద్దరు అరెస్ట్ - Ushodayam
తెనాలిలో అత్త మల్లేశ్వరిపై దాడికి పాల్పడిన అల్లుడు నాగప్రసన్నకుమార్, అతని సోదరుడు రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరూ మల్లేశ్వరిని బైక్‌తో ఢీకొట్టి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు అడ్డుకోవడంతో కత్తితో బెదిరించినట్లు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...