Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట వృద్ధురాలికి పోలీసుల అండ

Follow Ushodayam on Google
Kiran Sep 30, 2026 10:40 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అశ్వారావుపేట వృద్ధురాలికి పోలీసుల అండ - Ushodayam
అశ్వారావుపేటలో ఓ వృద్ధురాలి పరిస్థితిపై అధికారులు, పోలీసులు వెంటనే స్పందించారు. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చిన తర్వాత వృద్ధురాలిని వారికి అప్పగించారు. స్పందించి అండగా నిలిచిన పోలీసులను స్థానికులు అభినందించారు.

Comments

G
Loading comments...