Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ష్‌దీప్ డ్యాన్స్ వెనుక అసలు కథ ఇదే

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 6:44 AM జాతీయంక్రీడలు
అర్ష్‌దీప్ డ్యాన్స్ వెనుక అసలు కథ ఇదే - Ushodayam
న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో నాలుగు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ తన డ్యాన్స్ సెలబ్రేషన్ వెనుక కారణాన్ని వెల్లడించాడు. కైల్ జేమీసన్ వికెట్ తర్వాత చేసిన డ్యాన్స్‌ను తన ప్రేయసికి అంకితం చేసినట్లు తెలిపాడు. ఇద్దరూ మూడ్ బాగోలేనప్పుడు ఒకరినొకరు ఉత్సాహపరుచుకోవడానికి ఇలాంటి స్టెప్పులు వేస్తామని చెప్పాడు.

Comments

G
Loading comments...