Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ లంచం కేసులో నమల్‌ అరెస్ట్

Follow Ushodayam on Google
SHRUTHI Sep 05, 2026 9:19 AM జాతీయంGeneral
భారీ లంచం కేసులో నమల్‌ అరెస్ట్ - Ushodayam
శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సే కుమారుడు, ప్రతిపక్ష ఎంపీ నమల్‌ రాజపక్సేను ఎయిర్‌బస్‌ విమానాల కొనుగోలు ఒప్పందంలో లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక అధికారులు అరెస్టు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారన్న తీవ్ర అభియోగాలతో రాజపక్సే కుటుంబానికి తగిలిన ఈ రెండో భారీ షాక్ శ్రీలంక రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

Comments

G
Loading comments...