Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల అరెస్ట్

Follow Ushodayam on Google
Kiran Sep 08, 2026 11:02 AM రాజన్న సిరిసిల్లGeneral
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల అరెస్ట్ - Ushodayam
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో ఎల్లారెడ్డిపేట బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, సింగిల్‌ విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్‌ ఎలగందుల నర్సింలు, ఉప సర్పంచ్‌ మందాటి రామును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...