Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్‌తో ఖమ్మం జిల్లాలో నేలవాలిన వరి పంటలు

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 12:10 PM ఖమ్మంGeneral
అర్నబ్ తుఫాన్‌తో ఖమ్మం జిల్లాలో నేలవాలిన వరి పంటలు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో గాలివాన బీభత్సానికి కోత దశలో ఉన్న వరి పంట నేలవాలింది. పత్తి, మిర్చి పంటలు కూడా దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు పెరిగి, దిగుబడి తగ్గే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

G
Loading comments...