Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్‌తో ఏపీకి రూ.4,563 కోట్ల నష్టం: చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 3:55 PM అమరావతిGeneral
అర్నబ్ తుఫాన్‌తో ఏపీకి రూ.4,563 కోట్ల నష్టం: చంద్రబాబు - Ushodayam
అర్నబ్ తుఫాన్ కారణంగా ఏపీలో రూ.4,563 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు తెలిపారు. నష్టాన్ని పరిశీలించేందుకు రేపు కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తుందని వెల్లడించారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను నిర్మూలించి ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నామని, కోస్తాలో తుఫాన్ల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

Comments

G
Loading comments...