Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానయాన సంస్థలకు కేంద్ర మంత్రి ఆదేశాలు

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 11:29 AM అమరావతిGeneral
విమానయాన సంస్థలకు కేంద్ర మంత్రి ఆదేశాలు - Ushodayam
అర్నబ్ తుపాను నేపథ్యంలో సన్నద్ధతపై సమీక్ష నిర్వహించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని విమానయాన సంస్థలు, విమానాశ్రయాలకు సూచించినట్లు పేర్కొన్నారు. విమాన ప్రయాణాలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్‌ను ప్రయాణికులకు సకాలంలో తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...