Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్మేనియా పార్లమెంటులో ఎంపీల ఘర్షణ

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 5:50 PM అంతర్జాతీయంGeneral
అర్మేనియా పార్లమెంటులో ఎంపీల ఘర్షణ - Ushodayam
అర్మేనియా పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. సభలోనే ఎంపీలు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. ప్రతిపక్ష నేత నారెక్ కరాపెత్యాన్ కుటుంబంపై అధికార పార్టీ ఎంపీ తారోన్ చఖోయాన్ చేసిన వ్యాఖ్యలతో వివాదం ప్రారంభమైనట్లు సమాచారం. ఇరువర్గాల మధ్య వాగ్వాదం భౌతిక దాడులకు దారితీసినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...