Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అపజయాలే ఎన్నో పాఠాలు నేర్పించాయి: సమంత

Sai Nath Nov 10, 2026 3:28 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
అపజయాలే ఎన్నో పాఠాలు నేర్పించాయి: సమంత - Ushodayam
వ్యాపారంలో ఎదురైన వైఫల్యాలు విజయాల కంటే ఎక్కువ పాఠాలు నేర్పించాయని నటి సమంత తెలిపారు. ఓ షోలో పాల్గొన్న ఆమె.. తన తొలి వ్యాపార భాగస్వామ్యం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని గుర్తుచేసుకున్నారు. మొదటి పెట్టుబడి విఫలమైనా, దాని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలు కొత్తగా ఏదైనా ప్రారంభించేందుకు భయపడుతుంటారని సమంత అన్నారు.

Comments

G
Loading comments...