Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు టిమ్‌ రీమ్‌ వీడ్కోలు

Follow Ushodayam on Google
Sai Nath Sep 30, 2026 11:08 AM అమరావతిGeneral
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు టిమ్‌ రీమ్‌ వీడ్కోలు - Ushodayam
అమెరికా ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ టిమ్‌ రీమ్‌ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 16 ఏళ్ల కెరీర్‌లో 86 మ్యాచ్‌లు ఆడిన 38 ఏళ్ల రీమ్‌.. రెండు ప్రపంచకప్‌లలో అమెరికాకు ప్రాతినిధ్యం వహించాడు. 2026 ప్రపంచకప్‌లో జట్టును రౌండ్‌ ఆఫ్‌ 16 వరకు నడిపించాడు. రీమ్‌ 32 మ్యాచ్‌ల్లో అమెరికా కెప్టెన్‌గా వ్యవహరించాడు. జాతీయ జట్టుకు దూరమైనా క్లబ్‌ స్థాయిలో ఆట కొనసాగించనున్నాడు.

Comments

G
Loading comments...