Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతలో లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:42 AM అనంతపురంGeneral
అనంతలో లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు - Ushodayam
ఎన్నికల నేపథ్యంలో అనంత జిల్లా ఎస్పీ పి.జగదీశ్ ఆదేశాలతో మంగళవారం తెల్లవారుజామున జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, హోటళ్లు, విశ్రాంతి గదుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బస చేసిన వారి గుర్తింపు కార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. అక్రమ మద్యం, నగదు రవాణా, ఇతర అవాంఛనీయ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...