Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి తొలి మహిళా బీపీఎంగా రమా

Follow Ushodayam on Google
Kiran Oct 09, 2026 12:18 PM సూర్యాపేటGeneral
అనంతగిరి తొలి మహిళా బీపీఎంగా రమా - Ushodayam
అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా వంకాయలపాటి రమా 36 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. కోదాడ సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ పరిధిలో తొలి మహిళా బీపీఎంగా గుర్తింపు పొందిన ఆమె, మహిళా అక్షరాస్యత తక్కువగా ఉన్న రోజుల్లోనే ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం సాధించారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న రమాకు ఉత్తమ బీపీఎం అవార్డు కూడా లభించింది.

Comments

G
Loading comments...