Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెంట్రల్ జైలు నుంచి ఖైధీ పరార్

Follow Ushodayam on Google
Anuroop Sep 03, 2026 11:05 AM అన్నమయ్యGeneral
సెంట్రల్ జైలు నుంచి ఖైధీ పరార్ - Ushodayam
కడప సెంట్రల్ జైలు నుంచి అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన రిమాండ్ ఖైదీ వీరారెడ్డి బుధవారం పరారయ్యాడు. దొంగతనం కేసులో రిమాండ్‌లో ఉన్న అతడిని మరో దొంగతనం కేసులో PT వారెంట్‌పై రాయచోటి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం తిరిగి కడప సబ్‌జైలు వద్దకు తీసుకొచ్చిన సమయంలో లోపలికి వెళ్లే క్రమంలో వీరారెడ్డి తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం అందింది.

Comments

G
Loading comments...