Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి తుఫాన్ వేళ విద్యుత్ కంట్రోల్ రూమ్ నంబర్

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:33 PM అనకాపల్లి General
అనకాపల్లి తుఫాన్ వేళ విద్యుత్ కంట్రోల్ రూమ్ నంబర్ - Ushodayam
తుఫాన్ నేపథ్యంలో అనకాపల్లిలో 24 గంటలు పనిచేసే విద్యుత్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఈ జి.ప్రసాద్ తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజలు 8712410720 లేదా టోల్‌ఫ్రీ 1912ను సంప్రదించవచ్చన్నారు. తెగిపడిన విద్యుత్ తీగలు, స్తంభాలను ముట్టుకోకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కశింకోట, నర్సీపట్నం ప్రాంతాల్లో వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Comments

G
Loading comments...