Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకున్న మంత్రి అనిత

Follow Ushodayam on Google
Shruthi Oct 04, 2026 12:48 PM అనకాపల్లి General
అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకున్న మంత్రి అనిత - Ushodayam
అనకాపల్లిలోని ప్రసిద్ధ శ్రీ నూకాలమ్మ అమ్మవారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆమెకు అధికారులు, పండితులు ఘన స్వాగతం పలికి వేదాశీర్వచనం అందజేశారు.

Comments

G
Loading comments...