వార్తలకు తిరిగి వెళ్లండి
అనీష్ నటనపై రామ్‌చరణ్ ప్రశంసలు

‘ఇట్లు అర్జున’లో మూగవాడిగా అనీష్ నటన అద్భుతమని రామ్‌చరణ్ ప్రశంసించారు. తన ‘రంగస్థలం’ కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్‌కు రామ్‌చరణ్, అఖిల్ హాజరయ్యారు.
నాగార్జున సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది.
Comments
Loading comments...
