Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ భవనం ప్రారంభం , భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
M. Venu Oct 06, 2026 4:49 PM నిర్మల్General
అంగన్‌వాడీ భవనం ప్రారంభం , భూమి పూజ చేసిన ఎమ్మెల్యే - Ushodayam
కడెం మండలం సారంగాపూర్ లో నూతన అంగన్‌వాడీ భవనాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఖానాపూర్ మండలం కొత్తపేట, బావాపూర్ కె, గోసంపల్లిలో వీఓ భవనాలకు భూమి పూజ చేశారు. మహిళా సంఘాలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...