వార్తలకు తిరిగి వెళ్లండి
‘అందగత్తియే’ లిరికల్ వీడియో విడుదల

చయన్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్నడ చిత్రం ‘మ్యారేజ్ పార్టీ’ నుంచి ‘అందగత్తియే’ రొమాంటిక్ పాట లిరికల్ వీడియో విడుదలైంది. రిత్విక్ మురళీధర్ సంగీతం అందించగా, ప్రమోద్ మరవంతే సాహిత్యం రాశారు.
శ్రీ వారాహి ఫిల్మ్స్ బ్యానర్‌పై సంతోష్ వి నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది.
Comments
Loading comments...
