Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరలింగేశ్వర స్వామికి ఎమ్మెల్యే దంపతుల పూజలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:21 PM పల్నాడు General
అమరలింగేశ్వర స్వామికి ఎమ్మెల్యే దంపతుల పూజలు - Ushodayam
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమరావతి శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దంపతులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...