Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత సమస్యలపై డివైఎఫ్ఐ ధర్నా

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 5:34 PM వనపర్తిGeneral
అమరచింత సమస్యలపై డివైఎఫ్ఐ ధర్నా - Ushodayam
అమరచింత మున్సిపాలిటీలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పలు వార్డుల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సంఘం జిల్లా కార్యదర్శి రాఘవేందర్‌ డిమాండ్‌ చేశారు. వార్డుల వారీగా మురుగు కాలువలను శుభ్రం చేయాలని కోరారు. ఈ మేరకు మున్సిపల్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...