Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మనబ్రోలులో పోలింగ్‌ను పరిశీలించిన ఎస్పీ

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:11 PM ప్రకాశం General
అమ్మనబ్రోలులో పోలింగ్‌ను పరిశీలించిన ఎస్పీ - Ushodayam
నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను సమీక్షించారు. అనంతరం పోలీసు సిబ్బందికి తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు విధులను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...