Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం MPTC నామినేషన్ల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:37 AM కోనసీమGeneral
అమలాపురం MPTC నామినేషన్ల పరిశీలన - Ushodayam
అమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో 25 MPTC స్థానాలకు దాఖలైన 117 నామినేషన్ల పరిశీలన చేపట్టారు. RO రాంబాబు, అధికారులు బాబ్జి రాజు, డిప్యూటీ MPDOలు శాస్త్రి, రవి పర్యవేక్షణలో గ్రామాలవారీగా ప్రక్రియ కొనసాగుతోంది. బండారులంక, ఏ.వేమవరం, బట్నవెల్లి, పేరూరు గ్రామాల నామినేషన్లను అభ్యర్థులు, పార్టీ నేతల సమక్షంలో అధికారులు పరిశీలించారు.

Comments

G
Loading comments...