Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమిత్ షాపై ధ్రువ్ రాఠీ వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 6:57 PM జాతీయంGeneral
అమిత్ షాపై ధ్రువ్ రాఠీ వ్యాఖ్యలు - Ushodayam
కేంద్ర మంత్రి అమిత్ షాకు అక్షయ్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంపై యూట్యూబర్ ధ్రువ్ రాఠీ స్పందించారు. షా గ్యాంగ్‌స్టర్లకు రక్షణ కల్పిస్తున్నారని, ఇది సినీ పరిశ్రమ భద్రతకు ముప్పని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు భయపడకుండా ఇమ్రాన్ ఖాన్, ప్రకాశ్ రాజ్‌లా ధైర్యంగా గళమెత్తాలని సినీ ప్రముఖులకు సూచించారు. త్వరలో గూండా రాజ్యం అంతం కానుందని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...