Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో సబా హైదర్‌కు ఎన్నికల విజయం

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 8:04 AM అంతర్జాతీయంGeneral
అమెరికాలో సబా హైదర్‌కు ఎన్నికల విజయం - Ushodayam
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సబా హైదర్ ఇల్లినాయిస్ 84వ డిస్ట్రిక్ట్ ప్రతినిధిగా ఎన్నికయ్యారు. డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె రిపబ్లికన్ అభ్యర్థి బ్రియాన్ స్కోపాపై 70.9 శాతం ఓట్లతో విజయం సాధించారు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన సబా 2006లో అమెరికాకు వలస వెళ్లారు. తన విజయం ప్రజల విజయమని, అందరికీ సమాన అవకాశాల కోసం కృషి చేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...