Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్‌తో టాటా డీల్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 12:35 PM జాతీయంవాణిజ్యం
 అమెజాన్‌తో టాటా డీల్‌ - Ushodayam
అమెజాన్‌ క్యారియర్‌ భాగస్వామ్య సంస్థలకు 3,000 తేలికపాటి, మధ్యస్థ ఎలక్ట్రిక్‌ ట్రక్కులను సరఫరా చేసేందుకు టాటా మోటార్స్‌ ఒప్పందం చేసుకుంది. తొలుత పండగ సీజన్‌లో ఢిల్లీలో వీటి వినియోగాన్ని ప్రారంభించనుండగా, మూడేళ్లలో అన్ని ట్రక్కులను అందుబాటులోకి తీసుకురానున్నారు. సరకు రవాణాలో పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...