Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వరెజ్‌ను బార్సిలోనాకు ఇచ్చేదే లే

Follow Ushodayam on Google
Sai Aug 27, 2026 6:16 PM జాతీయంక్రీడలు
అల్వరెజ్‌ను బార్సిలోనాకు ఇచ్చేదే లే - Ushodayam
జూలియన్‌ అల్వరెజ్‌ను బార్సిలోనాకు విక్రయించబోమని అట్లెటికో మాడ్రిడ్‌ స్పష్టం చేసింది. బదిలీపై చర్చలు జరపకూడదని క్లబ్‌ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించింది. బార్సిలోనా ఆసక్తి కొనసాగుతుండగా, ఆర్సెనల్‌ కూడా అల్వరెజ్‌పై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే అట్లెటికో అతడిని కొనసాగించడానికే మొగ్గుచూపుతోంది.

Comments

G
Loading comments...