Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లు స్నేహారెడ్డికి కీలక బాధ్యతలు

Sai Nath Nov 12, 2026 5:55 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
అల్లు స్నేహారెడ్డికి కీలక బాధ్యతలు - Ushodayam
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. భారత్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న ‘బావోలి ఆర్ట్‌ సంగం’లో కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ విభాగం చైర్‌పర్సన్‌గా ఆమె నియమితులయ్యారు. భారతీయ కళలు, సంస్కృతి, చారిత్రక మెట్ల బావుల ప్రాధాన్యతను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. 2026 డిసెంబర్‌ 1 నుంచి 2027 జనవరి 10 వరకు ఈ వేడుక జరగనుంది.

Comments

G
Loading comments...