వార్తలకు తిరిగి వెళ్లండి
అల్లు అర్జున్ ఇంట దీపావళి సంబరాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా, అది వైరల్‌గా మారింది.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాఫియా నేపథ్య చిత్రంలో బన్నీ నటిస్తున్నారు. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Loading comments...
