Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అక్టోబరు 30 నుంచి టెన్త్‌ ఫీజు చెల్లింపులు

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 6:50 PM హైదరాబాద్General
అక్టోబరు 30 నుంచి టెన్త్‌ ఫీజు చెల్లింపులు - Ushodayam
వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపులు అక్టోబరు 30 నుంచి ప్రారంభం కానున్నాయి. సాధారణ ఫీజు రూ.125తో నవంబరు 16 వరకు చెల్లించవచ్చు. ఆలస్య రుసుముతో డిసెంబరు 28 వరకు అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 1 వరకు, రూ.200తో డిసెంబరు 14 వరకు, రూ.500తో డిసెంబరు 28 వరకు ఫీజు చెల్లించవచ్చు.

Comments

G
Loading comments...