Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: ఎస్సై

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 3:04 PM జయ శంకర్ భూపాలపల్లి General
అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: ఎస్సై - Ushodayam
ఇసుకను అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని కొత్తపల్లి గోరి ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే వాహనాలను సీజ్ చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...